కృతి సనన్ కి ఒక పెద్ద బంగ్లా కొనుగోలు చేయాలని ఉందట. ఆ పెద్ద బంగ్లాలో ఒక గార్డెన్ కూడా ఉండాలట. ఆ గార్డెన్ లో కూర్చొని టీ తాగుతూ సేదతీరడం తన మొట్టమొదటి కోరిక అని కృతి చెప్పుకొచ్చారు. కృతి కి స్కై డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. స్కై డ్రైవింగ్ చేస్తూ జీవితాన్ని ఆస్వాదించడం ఆమె రెండవ కోరిక కాగా.. నేషనల్ అవార్డు గెలుచుకోవడం తన మూడవ కోరికట.