తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించారు. ఈ సినిమాను ఈ చిత్రం పింక్ కు రీమేక్ గా మన స్టైల్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించారు.