పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విరామం తరువాత వచ్చిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందించారు. ఇక థియేటర్లపై పవన్ దండయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం రిలీజ్ అయిన వకీల్ సాబ్ మూవీ రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో అత్యధిక వసూళ్లు చేస్తుంది ఈ సినిమా.