నిత్యామీనన్ కి ఈ విషయం మాత్రం అస్సలు నచ్చదట.. ఆ విషయం ఏదో కాదు ఆటలాడడం, ఆటలు చూడడం అంటే తనకు అస్సలు నచ్చదు అని చెప్పుకొచ్చింది నిత్యా మీనన్..