చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో అభిమానులు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పింక్ రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో పవన్ లాయర్ గా నటించారు.