పవన్ పళ్యాణ్ 'వకీల్ సాబ్ సినిమా గొడవలకు కేరాఫ్‌గా మారింది. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతి థియేటర్లో శుక్రవారం రాత్రి సెకండ్ షో సమయంలో మెగా ఫ్యాన్స్ మద్యం మత్తులో గొడవకు దిగారు.పట్టణానికి చెందిన సుమారు 50 మంది యువకులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. పిడిగిద్దుల వర్షం కురిపించుకున్నారు.