తాజాగా ‘వకీల్ సాబ్’కు మరో షాక్ తగిలింది. మూడు రోజులు టికెట్ల ధరలు పెంచుకోవచ్చంటూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.