పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాను అగ్ర దర్శకుడు రాజమౌళి, మెగా హీరో రామ్ చరణ్ తాజాగా వీక్షించినట్లు సమాచారం.. సినిమా చూసిన వీరిద్దరూ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు..