కరోనా లాక్ డౌన్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ ప్రీమియర్ గా 'వకీల్ సాబ్ రికార్డు నమోదు చేసింది.అటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోనూ ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది. ఆసీస్ లో మొత్తం 58 లొకేషన్లలో విడుదలైన ఈ చిత్రం 1.45లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు కొల్లగొట్టింది. న్యూజీలాండ్ లో 17 చోట్ల విడుదలై 8,302 కివీస్డాలర్లు రాబట్టింది.