సుమారు 50 మంది థియేటర్లో భయానక వాతావరణం సృష్టించారు. రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. సినిమా తెరపై వాటర్ బాటిళ్లతో దాడి చేశారు.