వకీల్ సాబ్ చిత్రానికి మొత్తంగా రూ. 89.85 కోట్లు క్రియేటివ్ కాల్ బిజినెస్ జరిగింది. కాబట్టి చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 90.5 కోట్లు వరకు షేర్లు రాబట్టాలి. అయితే మొదటి రోజు ఈ చిత్రం 36.46 కోట్ల మేర షేర్ ను రాబట్టింది. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 53.39 కోట్ల మేర షేర్లు రాబట్టాలి.