వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. మూడేళ్ల తర్వాత వచ్చినా పవన్ కల్యాణ్ అదరగొట్టాడన్న టాక్ అంతటా వినిపిస్తోంది. అయితే ఈ సినిమా మాతృక అయిన పింక్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో ఓ రివ్యూ తెగ వైరల్ అవుతోంది.