మెగాస్టార్ చిరంజీవి తన 153వ సినిమా ‘లూసిఫర్’ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా షూటింగ్ నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు సినిమా షూటింగ్ పనులు నిలిపివేయనున్నారు.