చిత్ర పరిశ్రమలో చాల మంది హీరోలు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువగా మీడియాలో చెప్పడానికి ఇష్టపడరు. ఇక వాళ్ళ ఫ్యామిలీ, పిల్లల ఫోటోలు కూడా దొరకడం కూడా కష్టమే. తమ ఫెవరెట్ హీరోకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి వారి ఫ్యాన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.