తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో కార్తికేయ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గత ఏడాది పూర్తి కావాల్సిన సినిమా ఈ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇక లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్న తర్వాత కూడా ఓటీటీలకు ఆదరణ తగ్గడం లేదు.