దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత రెండు వారాలుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతూనే ఉన్నాయి కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. దేశంలో కరోనా వ్యాక్సిన్ అందజేస్తున్నా ఎక్కువ సంఖ్యలో కేసులు పెరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ మహమ్మారి కారణంగా గత ఏడాది చాల మంది సెలెబ్రెటీలు మృతి చెందారు.