ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్ తో తీసిన ఎక్కవ లాభలను తీసుకొస్తుంటాయి. ఇక స్టార్ హీరోల సినిమాల కంటే కూడా చిన్న సినిమాలే ఎక్కవ లాభాలు తీసుకొచ్చాయి. అవి ఏ సినిమాలో ఒక్కసారి చూద్దామా. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం గీతగోవిందం. ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కించాడు.