ఏపీ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ టికెట్ల రేట్ల వ్యవహారంపై రచ్చరచ్చ జరుగుతుంటే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం విశేషం. ఎప్పుడు ఏదో ఒక విషయంపై సోషల్ మీడియా లో వీడియోలను పెట్టే నాగబాబు కూడా ఎక్కడా కనిపించలేదు. సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ వైసిపి నాయకులు సైతం విమర్శిస్తున్నా పట్టించుకోవట్లేదు.