ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆర్ఆర్ పనిలో బిజీగా ఉన్నారు కీరవాణి. తాజాగా బాలీవుడ్ సంగీతదర్శకుడు.. గాయకుడు పాటల రచయిత విశాల్ మిశ్రా ట్విట్టర్ లో రాజమౌళితో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు.