మహారాజ్ రవితేజ సినిమాలు వరుసగా పరాజయాలు అందుకోవడంతో ఆయన కొంచెం స్పీడ్ ని తగ్గించారు. ఇక ఈ ఏడాదిలో వచ్చిన క్రాక్ సినిమాతో మళ్ళి ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా థియేర్ల వద్ద భారీగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ టాక్ పొందింది. 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''ఖిలాడి''.