పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఈ నెల 9న విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. ఇక మూడేళ్ళ తర్వాత పవన్ నుంచి వచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. పవన్ నుంచి ఎలాంటి సినిమా అయితే అభిమానులు కోరుకున్నారో అలాంటి సినిమానే ఇప్పుడు దిల్ రాజు ఇచ్చాడు.