పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత విరామం తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. అంతేకాదు.. తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన ఈ సినిమా రెండో రోజు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నట్టు తెలుస్తోంది.