పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. స్త్రీల యొక్క ఫండమెంటల్ రైట్ ను గుర్తు చేస్తూ బాలీవుడ్ లో తెరకెక్కిన పింక్ మూవీకి ఇది రీమేక్.