తెలుగు చిత్ర పరిశ్రమల్లో కాజల్ అగర్వాల్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె అంద చెందాలతో నటనతో కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ. వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక కాజల్ తెలుగునే పలు భాషలోను నటిస్తుంది.