కేజీయఫ్ సినిమా గురించి తెలియని వారంటూ ఉండరు. ప్రశాంత్ నీల్ యశ్ కాంబినేషన్లో వచ్చిన కేజీయఫ్ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.