ఇటీవల పవన్ కళ్యాణ్ చిత్రానికి ఫ్రీ రిలీజ్ వేడుక జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ ను వెండితెరపై మళ్ళీ చూడడం ఎంతగానో ఆనందంగా ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు. అలాగే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ను వెండితెర మీద చూడటానికి నేను మీలాగే ఎదురు చూస్తూ ఉన్నాను అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.