గత కొద్దిరోజులుగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ చేయబోతున్న ఎన్టీఆర్ 30వ సినిమా క్యాన్సిల్ అయ్యిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా అయితే క్యాన్సిల్ కాలేదు అని అంటున్నారు. అందుకే ఆ ప్రచారాన్ని ఆపడం కోసమే సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.