ఇప్పుడున్న కరోనా సెకెండ్ వేవ్ పరిస్థితులు చూస్తే.. థియేటర్లను క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నాయనిపిస్తోంది.మరి ఈ నేపథ్యలో విరాటపర్వం సినిమాని కూడా వాయిదా వేయడమే బెటర్. కానీ టీం మాత్రం ప్రస్తుతానికి ప్రమోషన్లను బంద్ చేసింది. కానీ సినిమా విడుదలను వాయిదా వేస్తోన్నట్లు ప్రకటించే దైర్యం మాత్రం చేయలేకపోయింది.