రణ్ వీర్ సింగ్ కి.రణ్ వీర్ సింగ్ తో ఒక బాలీవుడ్ సినిమా తీయాలని శంకర్ అప్పట్లో బాగానే ప్రయత్నాలు చేశాడు. చరణ్ తో సినిమా తరువాత శంకర్, రణ్ వీర్ సింగ్ తో సినిమా చేసే అవకాశం ఉందని పలు ఫిల్మ్ సర్కిల్స్ ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది..