త్రివిక్రమ్,ఎన్టీఆర్ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది.అయితే..  కల్యాణ్ రామ్ ఈ సినిమాకు కోటి రూపాయలు అడ్వాన్స్ గా త్రివిక్రమ్ కి ఇచ్చాడట. ఇప్పుడు సినిమా ఆగిపోయింది కాబట్టి.. ఆ మొత్తాన్ని త్రివిక్రమ్ వడ్డీతో సహా తిరిగి చెల్లించాలట.