స్నేహాన్ని పెంచుకునే ఐడియా ఒకటి చరణ్ కి తట్టింది.ప్రస్తుతం దాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉన్నాడట. ఇంతకీ ఏమిటి ఆ ఐడియా అంటే.. సెలెబ్రేట్ క్లబ్.అంటే ఏమిటంటే.. అందరు హీరోలూ ఏడాదికి ఒక చోట కలుసుకుని ఎంజాయ్ చేయడం.సౌత్, నార్త్ హీరోలందరిని కలిపి ఓ సెలెబ్రేట్ క్లబ్ ని ఏర్పాటు చేయాలనేది చరణ్  ఐడియా అట.