నిర్మాత సి కళ్యాణ్ బ్యానర్ లో నందమూరి బాలయ్యతో సినిమా చేయాలని వినాయక్ కి ఒక ఒప్పందం ఉంది. ఇప్పుడు బాలయ్య ప్లేస్ లోకి వరుణ్ తేజ్ వచ్చే అవకాశం ఉందని.. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి...