"విక్రమ్ కె.కుమార్" ఈయన ఇప్పటివరకు 8 సినిమాలు చేయగా, అందులోని 6 సినిమాల్లోని కథానాయిక పేరు 'ప్రియ' అనే పేరు పెట్టారు. అయితే ప్రియ అంటే ఆయనకు అంత ఇష్టమట..!13బీ,ఇష్క్,మనం,హలో,గ్యాంగ్ లీడర్, థ్యాంక్యూ ఈ సినిమాలన్నింటిలో కథానాయిక పేరు ప్రియనే..