తెలుగు చిత్ర పరిశ్రమలో న్యాచురల్ స్టార్ నాని గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే కరోనా రెండో షో కొనసాగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ సినిమాలు వాయిదా పక్కా అని మొన్నే చెప్పుకున్నాం. నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.‘టక్ జగదీష్’ సినిమాను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు.