విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగల నటుడు. ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్” చిత్రంలో లాయర్ నందగోపాల్ అనే కీలక పాత్ర పోషించారు ప్రకాష్ రాజ్. ఇక ఇద్దరు కలిసి నటించిన బద్రి సినిమాలో నందా పాత్ర అలా వారికి బాగా గుర్తుండిపోయింది.