ర్డు జాతి రత్నాలు సినిమా కలెక్షన్లను వకీల్ సాబ్ సినిమా అందుకోలేకపోయింది. ఇందుకు కారణం జాతిరత్నాలు 121 లొకేషన్లలో 1.26 లక్షల డాలర్లు వసూలు చేయగా, పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ 283 లొకేషన్లలో కేవలం 66 వేల డాలర్లకు మాత్రమే పరిమితమైంది. కేవలం అమెరికాలోనే కాకుండా,అటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో కూడా జాతి రత్నాలు మంచి వసూళ్లను రాబట్టింది. మొదటి వీకెండ్ పూర్తయ్యే సరికి జాతిరత్నాలు ప్రీమియర్స్ తో కలుపుకొని 7 లక్షల డాలర్లను వసూలు చేయగా. వకీల్ సాబ్ మాత్రం 6.50 లక్షల డాలర్లను వసూలు చేసింది.