వకీల్ సాబ్ సినిమాలో హీరోగా నటించిన పవన్ కల్యాణ్ నిర్మాత దిల్ రాజు ని పిలిచి వకీల్ సాబ్ సినిమాకి సంబంధించిన కలెక్షన్లు, రెవిన్యూ, రికార్డ్స్ వంటివి అధికారికంగా అసలు వెల్లడించ వద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన సినిమా కలెక్షన్ల విషయంలో నోరు మెదపడం లేదని టాక్ వినబడుతోంది.