జబర్దస్త్ కామెడీ షో యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందంలోనూ.. అభినయంలోనూ ఆమెకు ఎవరూ సాటి లేరనే చెప్పుకోవచ్చు. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్‌తో చాలా పాపులర్ అయ్యారు. కొందరు స్టార్ హీరోయిన్ల కంటే అనసూయకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. 30 ఏళ్ల వయసులో కూడా తన అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తుంటారు.