చిత్ర పరిశ్రమలో అలనాటి నటి సితార గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక 47 ఏళ్ల సితార ఇంకా పెళ్లి చేసుకోకపోవడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలుగులో ఈ మధ్య కాలంలో ఈమె చాలా సినిమాలు చేసింది.