విమర్శ దర్శకుడు ఆర్జీవీ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన రూటే సపరేట్. ఇక ఆర్జీవీ అంటేనే సంచలనాలకు మారుపేరు ఈ పేరు. రాము ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పుడూ ఓ కాంట్రవర్సీ చక్కర్లు కొడుతుంటుంది. ఎప్పుడు ఏదో ఒక అంశంపై తనదైన రీతిలో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు వర్మ. తన సినిమాకు పబ్లిసిటీని సరికొత్తగా సంపాదించుకుంటూ ఫ్రీగా పబ్లిసిటీని పొందుతుంటారు.