నాలుగు ఫోటోల్ని ఒకేచోట చేర్చి అభిమానుల కోసం స్నేహారెడ్డి స్వయంగా ఇన్ స్టా వేదికగా ఈ ఫోటోని షేర్ చేశారు. 2017 నుంచి ఇలా స్కూటీ పెప్ పై ప్రయాణం సాగుతూనే ఉంది. ఈ ఏడాది కూడా ఆ పయనం సాగింది. అందుకే నాలుగేళ్ల నుంచి ఉన్న త్రోబ్యాక్ ఫోటోలను ఒకేచోట చేర్చి ఇలా అభిమానులకు షేర్ చేశారన్నమాట.