బిగిల్ సినిమా లో ఫుట్బాల్ మహిళా జట్టు లో ఒక పాత్ర పోషించిన గాయత్రి రెడ్డి, ఆ తర్వాత సినిమా అవకాశాలు కోల్పోయి చాలా ఇబ్బందులు పడింది. ఇక సినిమాల్లో అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచి ఇంస్టాగ్రామ్ లో ఫోటో లను షేర్ చేస్తోంది.