పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. 'పింక్' రీమేక్ తెరకెక్కిన ఈ కోర్టు డ్రామాలో మహిళల పై జరుగుతున్న లైంగిక దాడుల గురించి చర్చించారు.