విరాటపర్వం - సాయి పల్లవి, విలన్ - ప్రియమణి ఐశ్వర్య, రంగస్థలం - అక్కినేని సమంత, యాత్ర - అనసూయ భరద్వాజ్, మైనా - లక్ష్మీ మీనన్, పరుత్తివీరన్ - ప్రియమణి, దండుపాళ్యం 2 - సంజన, ప్రేమ ఖైదీ - అమలాపాల్,క్రిష్, వైష్ణవ్ తేజ్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా డీ గ్లామరస్‌గా కనిపించింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా లో అమృత అయ్యర్ కూడా డీ గ్లామరస్‌గా కనిపించింది. అయితే డిగ్లామర్ తో కూడా మన హీరోయిన్లు అందరినీ బాగా అలరించారు.