ఏప్రిల్ 9న శుక్రవారం రిలీజ్ అయిన వకీల్ సాబ్ మూవీ 5వ రోజున మరో మైలురాయిని అధిగమించింది. లాక్ డౌన్ తర్వాత 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రంగా రికార్డును అధిగమించింది. లాక్ డౌన్ తర్వాత తొలి 100 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రంగా వకీల్ సాబ్ రికార్డు సృష్టించింది.