నిర్మాత బండ్ల గణేష్ మరోసారి కోవిడ్ బారిన పడినట్లు సమాచారం. బండ్ల వకీల్ సాబ్ ఫంక్షన్‌కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్వారెంటైన్లో ఉంటున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్‌కు కూడా ఏమైనా సోకుతుందా.. అని తెగ టెన్షన్ పడుతూ వణికిపోతున్నారు మెగా అభిమానులు...