బాలయ్య అఖండ టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు బాలయ్యకి ఇంకా ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉందా అని ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయట. మొత్తానికి తనకు సరైన సినిమా పడితే.. రికార్డ్స్ ను బ్రేక్ చేయగల సత్తా తనలో ఉందని బాలయ్య నిరూపించాడు..