తాజాగా.. సోషల్ మీడియా వేదికగా హైపర్ ఆదిపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా నిర్వహించిన చాటింగ్ లో.. ఓ నెటిజన్ హైపర్ ఆది గురించి ఏమైనా చెప్పమని అడిగాడు. దానికి.. 'అతను ఓకే కానీ.. కామెడీలో అప్డేట్ లో కావాల్సి ఉంది' అని చెప్పేశాడు నాగబాబు.