ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలవుతుందని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఎట్టకేల ఈ శుభవార్త ఆనందాన్ని ఇచ్చింది.. అంటే ఈ రోజున ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. మరోసారి ఈ సినిమాని చూడొచ్చు అని ప్రేక్షకులు.మెగా అభిమానులు ఆనందపడుతున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.