ఈసారి బుల్లితెర పై తన నటనా చాతుర్యాన్ని చూపించబోతుంది జయసుధ .పైగా రెగ్యులర్ సీరియల్ తో కాదు, ఆధ్యాత్మికతతో సాగే ఒక సీరియల్ లో నటిస్తోంది. అలాగే ఆమె చేస్తోన్న ఆ సీరియల్ కి నిర్మాత కూడా ఆమెనని వార్తలు వినిపిస్తున్నాయి..